Blog

అంతా అబద్దమే, అంతా మోసమే. చిన్నప్పటి నుండి మనుషులంతా ఒక్కటే, కుల, మత బేధాలు లేని దేశం మనది అని వొత్తి మరీ చెప్పారు. ప్రతీ మహిళ మన తోబుట్టువు అన్నారు. ఒక్కడికి కష్టమొస్తే పది మంది పరిగెత్తుకొస్తారు అన్నారు. గురువును దేవుడిలా చూసే సంస్కృతి అన్నారు. పెద్దలకు గౌరవమిచ్చే దేశమన్నారు. అన్నీ వట్టి మాటలే. అదే నిజమని నమ్మి పెరిగిన నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది, అక్కడ చెప్పింది వేరు, ఇక్కడ జరుగుతోంది వేరు. ఎవడికీ నీతుల్లేవు ఇక్కడ,  అందరూ చెడిపోయారు. జీవితంలో భార్యకి తప్ప ఇంకో ఆడదానికి చోటు లేదు అని నీతులు వల్లించే మాస్టార్లు ఎన్ని సార్లు వేరే అమ్మాయిల్ని తలుచుకున్నారో. శరీరానికి ఉన్న పవిత్రత మనుసుకు లేదంటారేమో. తండ్రి అప్పు చేసి, నానా కష్టాలు పడి చదివించిన కొడుక్కి మెడిసిన్ లో సీటు రాదు ఎందుకంటే “కులం”. నాకు తెలుసు ఆ సీటు పొందే అర్హత నాకంటే ఆ కుర్రాడికే ఎక్కువుందని, కానీ నా నోరు పెగలదు. డాక్టర్ అవ్వాలసినోడు లెక్చరర్ అయ్యాడు, కేవలం నా వల్ల, అతని పుట్టుక వల్ల, అయినా నాకేం పట్టదు. ఒక ముసలాయన పింఛను కోసం నా దగ్గరికొస్తే వెయ్యి రూపాయలు లంచమడిగిన అటెండరుని నేను. ముసలోడు ఎక్కడ పొతే నాకే, నా పిల్లల కాన్వెంటు ఫీజుకి కావలసిన వెయ్యి రూపాయలు నాకు దొరికాయి. అయినా నాకు సిగ్గు లేదు. బస్టాండులో ఒకమ్మాయిని కిందా మీదా అసహ్యంగా చూసిన పోరంబోకుని నేను, అయినా నా చెల్లిని ఎవడో ఒకడు చూడట్లా, నాకెందుకు కంపరం, అలవాటే ఇదంతా నాకు. హనుమాన్ జయంతి నాడు మజీదు గుండా వెళ్తూ ముసల్మానుల్ని రెచ్చగొట్టే నినాదాలు చేసే నాకెందుకండి అసహ్యం, చూసే మీకుండాలి గాని. ఓటుకు రెండు వేలు తీసుకొని వేరే పార్టీకి ఓటేసిన నాకంటే విశ్వాసపాత్రుడు ఇంకెవడున్నాడండి. ఓ పెద్ద చెప్పొచ్చారు అందరూ, ఇక్కడ ఎవడికి ఎవడి మీద ప్రేమ లేదు, ఒక వేళ కొద్దో గొప్పో ఉన్నా ఇంకొద్ది రోజుల్లో చచ్చిపోద్ది, చంపేస్తాం. 

అయినా, మనుషుల్ని చంపితే కేసులు గానీ మనసుల్ని చంపితే ఎవడేం పీకుతాడట. 

#ఈశ్వర

My she! 

She! 
She’s awesome! 

Her smile, her stupidity, her naughtiness, what not! Everything she does makes me fall for her again n again. I don’t call it love, it’s something that words are not enough to describe. She’s that one who changes mood within seconds with just a smile. Everyone says heaven is somewhere else. Nope! Heaven is here, it’s in me when she’s around. Whenever I think of her, my heart feels like dancing in rain. My lazy soul has become so active after her arrival into my life. Seeing her smile makes me forget all my sorrows. I’m so selfish, to make my self happy, I’ll make her smile. 

Keep smiling dear! 
#Vyshnoday

Who’ll be with you? 

“We are with you don’t worry” parents said when he was 10.

” We never let you feel alone” friends said when he was 20.

“I’ll be with you till the end”girlfriend said when he was 25.

“I’ll not leave your hand” daughter said when he was 70.

All these words striked the ninety years old man’s mind he heard “Nothing happens, I’m here to save you sir” by a doctor. 

He couldn’t speak at the time, but every moment he lived came infront of him now. As a son, as a lover, as a husband, as a friend, as a father, he was fooled by the emotions always. He blindly believed everytime he heard “I’m with you”. If every promise was real, now he would’ve been surrounded by many people. He left some, some left him. Now, he’s e’motionless. He’s no more excited to hear anyone saying “I’m there for you”. 

Who’ll be with you? 

#Vyshnoday

I’m not a writer. 

I’m not a writer to write. 

I’m a patient, fighting life with pen. 

I’m a doctor, healing my own wounds. 

I’m an artist, entertaining my own soul. 

I’m not a writer, in fact I never wrote anything. 

Writers need lot of courage to bare pain, I don’t have that. I’m afraid of this pain. I’m trying to tell you that I’m hurt, but, you called me a writer. 

I’m not a writer to write. 

#Vyshnoday

Dream

In midst of the battle of life he found his solace in her smile. Her breathtaking smile took over the control of his heartbeat. Her alluring eyes influenced him to abandon his world. But, somewhere in his heart, a question raised “Are you gonna fall for her? Have you forgot what made you fight life?”, he had no idea what to do! However, she’s still manipulating him, she’s still trying to pull him towards her. He stepped back and thought, “why wouldn’t I go for her? Can I really thwart myself from falling for her?” After a while, he realized that there is some magic in her smile and he has already fell for her. He started walking towards her with an anxiety to touch her. As soon as he reached her, she winked at him and disappeared.
#Vyshnoday